వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో భక్తుల సంఖ్య పెరుగుతున్నా ఆదాయం మాత్రం విచిత్రంగా తగ్గిపోతోంది. దుర్గగుడిలో 2023-24 కంటే 2025-26లో 25 లక్షల మంది భక్తులు పెరిగినప్పటికీ, మిగులు ఆదాయం రూ.156 కోట్ల నుంచి రూ.140 కోట్లకు పడిపోయింది.
ఇదే తరహాలో అన్నవరం సత్యదేవుని ఆలయంలోనూ భక్తుల రద్దీ భారీగా పెరిగినా ఆదాయం రూ.84 కోట్ల నుంచి రూ.82 కోట్లకు తగ్గడం గమనార్హం.
Comments
Loading comments...

