Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ రంగంపై పెరిగిన ధరల భారం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 04, 2026 2:55 PM సూర్యాపేటGeneral
భవన నిర్మాణ రంగంపై పెరిగిన ధరల భారం - Udayam
పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలతో ఇళ్ల నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఇటుక, సిమెంట్‌, ఇనుము, విద్యుత్‌ సామగ్రి ధరలు పెరగడంతో నిర్మాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాదితో పోలిస్తే నిర్మాణ ఖర్చులు 10 నుంచి 15 శాతం పెరిగాయని భవన నిర్మాణదారులు చెబుతున్నారు. మరోవైపు విద్యుత్‌ కనెక్షన్లు, ఓసీ జారీ విషయంలో శాఖల మధ్య సమన్వయ లోపం కూడా సమస్యగా మారింది.

Comments

G
Loading comments...