Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన వంట నూనెల దిగుమతులు

Follow Udayam on Google
Suresh Jun 13, 2026 2:36 PM జాతీయంబిజినెస్
పెరిగిన వంట నూనెల దిగుమతులు - Udayam
దేశంలోకి వంట నూనెల దిగుమతులు గత మే నెలలో 6.7% పెరిగి 13.39 లక్షల టన్నులకు చేరాయని ఎస్‌ఈఏ నివేదిక తెలిపింది. ముడి సోయాబీన్ నూనె దిగుమతులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. మొత్తం వెజిటేబుల్ ఆయిల్ దిగుమతులు కూడా 8% పెరిగి 13.65 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. ప్రస్తుత నూనెల సంవత్సరం తొలి ఏడు నెలల్లో ఈ దిగుమతులు 12% వృద్ధి చెందాయి.

Comments

G
Loading comments...