Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ వినియోగం పెంచాలి: కిషన్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 05, 2026 2:33 PM నల్గొండGeneral
సోలార్ వినియోగం పెంచాలి: కిషన్ - Udayam
సోలార్‌ వినియోగంతో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్‌ వినియోగ భారం తగ్గుతుందని తెలంగాణ మార్కెటింగ్‌ సోలార్‌ ఇన్‌ఛార్జ్‌ కొన్నే కిషన్‌ తెలిపారు. గట్టుప్పల్‌లో పీఎం సూర్య ఘర్‌ యోజనపై అవగాహన కల్పించారు. సోలార్‌, ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెంచితే ఇంధనంపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...