Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన డెలివరీ ఖర్చులు

Follow Udayam on Google
Vikram Chandra May 25, 2026 11:52 AM జాతీయంబిజినెస్
పెరిగిన డెలివరీ ఖర్చులు - Udayam
ఇంధన ధరలు, ట్రాఫిక్ కారణంగా దేశంలో డెలివరీ ఖర్చులు 19 శాతం పెరిగాయి. నగరాల్లో 30 శాతం డెలివరీలు విఫలమవుతున్నాయి. ఖచ్చితమైన సమయానికే 41 శాతం మంది మొగ్గు చూపుతుండగా, అత్యవసర సేవలకు అదనంగా చెల్లించడానికి 60 శాతం మంది సిద్ధంగా ఉన్నారు.

Comments

G
Loading comments...