వార్తలకు తిరిగి వెళ్లండి

ముడిసరుకుల వ్యయం పెరగడంతో ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.20,000 వరకు పెంచుతున్నట్లు వెల్లడించింది.
ఈ ఏడాది మూడు నెలల్లో కార్ల ధరలను పెంచడం ఇది మూడోసారి కాగా, మారుతితో పాటు టాటా మోటార్స్, హ్యుందాయ్ కంపెనీలు కూడా సెప్టెంబర్ నుంచి తమ వాహనాల ధరలను సవరించాయి.
Comments
Loading comments...

