Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ విద్యకు విద్యార్థులను ప్రోత్సహించాలి

Follow Udayam on Google
Harika Aug 20, 2026 4:19 PM ఆసిఫాబాద్General
ఓపెన్‌ విద్యకు విద్యార్థులను ప్రోత్సహించాలి - Udayam
ఆసిఫాబాద్‌ డీఈవో కార్యాలయంలో ఓపెన్‌ పదో తరగతి, ఇంటర్‌కు సంబంధించిన టాస్‌ పోస్టర్‌ను డీఈవో సచ్చిదానంద చారి, టాస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అశోక్‌ విడుదల చేశారు. అనంతరం జిల్లాలోని కోఆర్డినేటర్లతో సమావేశం నిర్వహించారు. మండల సమాఖ్య ఏపీఎంల ద్వారా విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...