వార్తలకు తిరిగి వెళ్లండి

ఆందోల్‌లో వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ షాక్‌కు గురై బాధితుడు గాయపడిన ఘటనపై ఆయన సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు.
విద్యుత్ వైర్లకు సరిగా టేప్ వేయకపోవడంతో ఘటన జరిగిందని తెలిపారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

