వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కలెక్టర్లు సెలవుల్లో ఉండటంతో ఇన్ఛార్జ్ పాలన కొనసాగుతోంది. నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి మెటర్నిటీ లీవ్పై ఉండగా నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు అప్పగించారు.
ఇటు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ విదేశీ పర్యటన నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ కు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు ఇచ్చారు.
Comments
Loading comments...

