వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి పరిధిలోని జీవీఎంసీ 8వ వార్డులో రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదివారం శంకుస్థాపన చేశారు.
మధురవాడ జోన్‌లో మౌలిక వసతుల కల్పనకు కోట్లు ఖర్చు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో తాగునీరు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

