Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి డిమాండ్ తో యుటిఎఫ్ బైక్ ర్యాలీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 29, 2026 7:27 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలి డిమాండ్ తో యుటిఎఫ్ బైక్ ర్యాలీ - Udayam
విద్యా హక్కు చట్టం సెక్షన్ 23(1) ను సవరించి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షలు రద్దు చేయాలని ఏ పి యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ధర్మవరం పట్టణంలోని బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీచర్స్ బోధించే సబ్జెక్టు వారిగా పరీక్షలు నిర్వహించే విధంగా సిలబస్ మార్పు చేయాలి, ఇన్ సర్వీస్ టెట్ రద్దు చేసే వరకు దశలవారీ పోరాటం చేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...