వార్తలకు తిరిగి వెళ్లండిఇన్ సర్వీస్ టీచర్ల రెండో విడత టెట్‌కు నోటిఫికేషన్ Uday Bhaskar Sep 26, 2026 2:41 PM రంగారెడ్డిGeneral00SaveShareఇన్ సర్వీస్ టీచర్ల రెండో విడత టెట్‌కు అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్ 16 నుంచి ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 0 0 Save Share CommentsGPostLoading comments...