వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలను ఒంటరిగా నిర్బంధించొద్దని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది. కుటుంబ సభ్యులు కలిసేందుకు, కుమారులతో ఫోన్‌లో మాట్లాడేందుకు అనుమతించాలని సూచించింది.
ఇమ్రాన్‌కు పుస్తకాలు, వార్తాపత్రికలు, వైద్య సౌకర్యాలు అందించాలని కోర్టు తెలిపింది. ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది.
Comments
Loading comments...

