వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ క్రికెటర్లు, ఇంగ్లాండ్ కామెంటేటర్లు మైక్ అథర్టన్, నాజర్ హుస్సేన్‌లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాకిచ్చింది. పాక్ వేదికగా జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కామెంట్రీ ప్యానల్‌లో వీరికి చోటు కల్పించలేదు.
ఈ ఏడాది ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసిమ్, సులేమాన్‌లను అథర్టన్ ఇంటర్వ్యూ చేయడం వివాదాస్పదమైంది.
Comments
Loading comments...

