Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐపీఎల్ 2027 మినీ వేలం తేదీ

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 9:29 AM జాతీయంక్రీడలు
ఐపీఎల్ 2027 మినీ వేలం తేదీ - Udayam
ఐపీఎల్ 2027 మినీ వేలాన్ని డిసెంబర్ 16న గోవా వేదికగా నిర్వహించనున్నట్లు బీసీసీఐ సమాచారం అందించింది. నవంబర్ 15 లోగా జట్లు రిటెన్షన్ జాబితాను సమర్పించాల్సి ఉంది. అదే రోజు భారత్-శ్రీలంక వన్డే మ్యాచ్ ఉండటంతో షెడ్యూల్ మార్పుపై ఉత్కంఠ నెలకొంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...