Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబర్ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 8:18 AM జాతీయంక్రీడలు
బాబర్ అరుదైన రికార్డు - Udayam
అంతర్జాతీయ క్రికెట్‌లో 16 వేల పరుగులు పూర్తి చేసిన ఐదో పాకిస్తాన్ క్రికెటర్‌గా బాబర్ ఆజం నిలిచాడు. శ్రీలంకతో జరిగిన వన్డేలో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అయితే కోహ్లి కంటే ఎక్కువ ఇన్నింగ్స్ తీసుకున్న బాబర్, ఈ ట్రై సిరీస్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Comments

G
Loading comments...