Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత్ ఘన విజయం

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 7:09 AM జాతీయంక్రీడలు
భారత్ ఘన విజయం - Udayam
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. షఫాలీ వర్మ, స్మృతి మంధాన మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగడంతో కేవలం 8.5 ఓవర్లలోనే భారత్ లక్ష్యాన్ని ఛేదించింది.

Comments

G
Loading comments...