వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయాల బారిన పడకుండా మూడు ఫార్మాట్లలోనూ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు. తొలుత టెస్టులకు ప్రాధాన్యమిచ్చి, అవసరాన్ని బట్టి వన్డేలు, టీ20ల్లో ఆడించాలని మేనేజ్‌మెంట్‌కు తెలిపారు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌తో పాటు 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా ఉపయోగించుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

