Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా పారా క్రీడలు ప్రారంభం

Follow Udayam on Google
Shruthi Oct 19, 2026 6:59 AM జాతీయంక్రీడలు
ఆసియా పారా క్రీడలు ప్రారంభం - Udayam
ఆసియా పారా క్రీడలు జపాన్‌లో వైభవంగా ప్రారంభమయ్యాయి. సిమ్రన్ శర్మ, ప్రమోద్ భగత్ భారత త్రివర్ణ పతాకధారులుగా ముందు నడవగా మన అథ్లెట్లు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రీడల్లో భారత్ నుంచి 168 మంది అథ్లెట్లు 11 విభాగాల్లో పోటీపడుతున్నారు. గత రికార్డును అధిగమించడమే లక్ష్యంగా క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

Comments

G
Loading comments...