వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు సులభంగా, మెరుగ్గా సేవలు అందించేందుకే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను (ఆర్‌ఎస్‌కే) ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు.
‘దీపం 2.0’ సబ్సిడీని నిర్ణీత తేదీల్లో లబ్ధిదారులకు క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు. అలాగే, అనవసరపు పిటిషన్లు వేసే వారిపై దృష్టి సారించాలన్నారు.
Comments
Loading comments...

