Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం: మంత్రి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 28, 2026 11:15 AM హైదరాబాద్General
గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం: మంత్రి - Udayam
గిరిజన ప్రాంతాల ప్రజలకు నగర స్థాయి వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వైద్య సేవలపై ఆయన సమీక్షించారు. దూరాన్ని పరిగణనలోకి తీసుకుని మౌలిక వసతులు కల్పిస్తున్నామని, ప్రతి మండలానికి అంబులెన్స్ మంజూరు చేశామని తెలిపారు. ఆసుపత్రుల పనితీరు మెరుగుపడిందని ఎమ్మెల్యేలు తెలిపారు.

Comments

G
Loading comments...