Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంచాలి: కలెక్టర్

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 12, 2026 10:38 AM ఆదిలాబాద్General
విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు పెంచాలి: కలెక్టర్ - Udayam
ఆదిలాబాద్‌లో నిర్వహించిన ఆంగ్ల ఉపాధ్యాయుల శిక్షణలో కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాషపై పట్టు పెంచేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. ఆంగ్లంపై భయాన్ని తొలగించి, మాట్లాడే నైపుణ్యాలను పెంపొందించాలని కోరారు. పట్టుదల, కృషితో బోధిస్తే విద్యార్థుల్లో ఆంగ్ల నైపుణ్యాలు మెరుగవుతాయని అన్నారు.

Comments

G
Loading comments...