Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి పొన్నం

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:20 PM హన్మకొండ General
మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం: మంత్రి పొన్నం - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమ, ఆప్యాయతలకు రాఖీ పౌర్ణమి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మహిళల సంక్షేమం, భద్రత, సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...