Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి: డీఎస్‌డీఓ

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 06, 2026 8:05 PM సంగారెడ్డిGeneral
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలి: డీఎస్‌డీఓ - Udayam
సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో నిర్వహించిన పీడీలు, పీఈటీల శిక్షణ సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ధనుంజయ్ పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు కూడా సమానంగా ముఖ్యమని ఆయన అన్నారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న క్రీడల్లో రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంవో బాలయ్య, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...