వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా నూతన ఆర్‌సీవోగా బాధ్యతలు చేపట్టిన నారాయణ నాయక్ ప్రాథమిక విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థుల విద్యాభ్యాసం అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రాథమిక స్థాయిలోనే ఆసక్తి, క్రమశిక్షణ, సృజనాత్మకత, నైతిక విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

