వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో అంబేడ్కర్ కోనసీమ జిల్లా నేతలకు పదవులు దక్కాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.
వీవర్స్ వింగ్ సెక్రటరీగా రంగాపురం వాసి కరేళ్ల రమేశ్ బాబు, వాణిజ్య విభాగం సెక్రటరీలుగా దంగేటి రుద్ర, బొంతు గోవింద శెట్టిలను నియమించినట్లు సమాచారం.
Comments
Loading comments...

