Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 05, 2026 3:37 PM నెల్లూరుGeneral
మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం - Udayam
కోవూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. బుచ్చిరెడ్డిపాలెంలో రూ.7.26 కోట్ల తాగునీటి పైప్‌లైన్ పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్‌, అంగన్‌వాడీ భవనాల అభివృద్ధితో పాటు భారీ పరిశ్రమల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే వివరించారు.

Comments

G
Loading comments...