Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

Follow Udayam Digital on Google
AILENI VIKRAM Jul 29, 2026 11:54 AM జగిత్యాలతెలంగాణ
వర్షాకాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం - Udayam Digital
వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్త ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా ఆక్సిజన్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గడ్డం సంతోష్ రెడ్డి మాట్లాడుతూ జ్వరం, దగ్గు, శరీర నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపారు.

Comments

G
Loading comments...