Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్‌వాడీల్లో పంచసూత్రాల అమలు

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jul 28, 2026 4:41 PM మెదక్General
అంగన్‌వాడీల్లో పంచసూత్రాల అమలు - Udayam
చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం మెరుగుపర్చేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పంచసూత్రాల కార్యక్రమం అమలు చేస్తున్నారు. పోషకాహారం, వెయ్యి రోజుల ప్రణాళిక, డయేరియా నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. రక్తహీనత నివారణ, శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయని జిల్లా మహిళా, శిశు సంక్షేమ అధికారి హేమభార్గవి వెల్లడించారు.

Comments

G
Loading comments...