Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరు గ్యారంటీలు అమలు చేయాలి: BRS

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:47 PM వికారాబాద్General
ఆరు గ్యారంటీలు అమలు చేయాలి: BRS - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కొడంగల్‌లో BRS నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్ మధుసూదన్ యాదవ్, సీనియర్ నాయకుడు ఎరన్‌పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిప్యూటీ తహశీల్దార్ అనితకు వినతిపత్రం అందించారు.

Comments

G
Loading comments...