వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బిచ్కుంద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రావు దేశాయి డిమాండ్ చేశారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ప్రభుత్వ హామీలపై ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని వెంకట్రావు దేశాయి ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వెంకట్రావు దేశాయి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

