వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని జిల్లా పరిషత్ మాజీ వైస్ ఛైర్మన్ ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ప్రేమ్ కుమార్ ఆరోపించారు.
Comments
Loading comments...

