వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం మొగుళ్లపల్లిలో ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
మహిళలకు నెలకు రూ.2,500, రైతుబంధు, పెండింగ్ రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, రైతు కూలీలకు ఏటా రూ.12 వేల సాయం అందించాలని కోరారు. హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

