Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేట లేక మత్స్యకారుల ఉపాధికి గండి

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 04, 2026 3:41 PM ప్రకాశం General
వేట లేక మత్స్యకారుల ఉపాధికి గండి - Udayam
సింగరాయకొండ మండల తీరంలో వాతావరణం అనుకూలించక చేపల వేట ఆశించిన స్థాయిలో సాగడం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. వేటకు భారీగా ఖర్చు చేస్తున్నా 10–20 కిలోల చేపలే చిక్కుతున్నాయని తెలిపారు. 40–70 కిలోలు చిక్కితేనే గిట్టుబాటు అవుతుందని చెబుతున్నారు. కడలూరు సోనాబోట్ల వల్ల వలలు దెబ్బతింటున్నాయని, వేట నిషేధాన్ని 45 రోజులకు కుదించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...