Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చమురు సంస్థలపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం

రూపేష్ గౌడ్ Jul 23, 2026 3:42 PM అల్ ఇండియా about 1 hour ago
చమురు సంస్థలపై పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం - Udayam Digital
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగి, ప్రభుత్వ చమురు సంస్థలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయని కేంద్రం తెలిపింది. జూన్ 30 నాటికి ఎల్పీజీ భారం ₹51,000 కోట్లకు చేరింది. ఎర్రసముద్రంలో సౌదీ ట్యాంకర్లపై దాడుల నేపథ్యంలో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల సమీపానికి చేరడం మార్కెట్లను కలవరపెడుతోంది.

Comments

G
Loading comments...