వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంపై తీవ్ర వడగాలుల ప్రభావం

రాష్ట్రంలో వేసవిని తలపించేలా పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 7 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. బాపట్లలో 42.1, తిరుపతిలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఎల్‌నినో ప్రభావం వల్ల మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Loading comments...