Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటితో జనరల్ ఆసుపత్రి ఓపీ సేవలకు అంతరాయం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 01, 2026 11:32 AM మంచిర్యాలGeneral
వరద నీటితో జనరల్ ఆసుపత్రి ఓపీ సేవలకు అంతరాయం - Udayam
భారీ వర్షాలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఓపీ విభాగంలోకి వరద నీరు చేరి వైద్యసేవలకు అంతరాయం ఏర్పడింది. సమీపంలో విద్యుత్ స్తంభం కూలిపోవడంతో కరెంట్ నిలిచి, చీకట్లోనే వైద్యులు ఓపీ సేవలు అందించారు. విద్యుత్ అంతరాయంతో ఎక్స్‌రే, స్కానింగ్, సీటీ స్కాన్ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, పరిస్థితిపై రోగులు, వైద్య సిబ్బంది అసంతృప్తి వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...