Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉర్సు చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనం

Follow Udayam on Google
Kiran Sep 24, 2026 11:37 AM వరంగల్General
ఉర్సు చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జనం - Udayam
ఉర్సు చెరువులో గురువారం ఉదయం వినాయక నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. వర్షం కారణంగా చాలావరకు విగ్రహాలు మండపాల్లోనే ఉండగా, వర్షం ఆగడంతో ఒక్కొక్కటిగా చెరువు వద్దకు చేరుకుంటున్నాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిమజ్జనం కోసం క్రేన్లను వినియోగిస్తున్నారు. అయితే విగ్రహాల నిమజ్జనానికి ఆలస్యం అవుతోందని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు.

Comments

G
Loading comments...