Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఐమ్‌ గేమ్‌’.. రివ్యూ

Follow Udayam on Google
Sai Sep 04, 2026 11:36 AM జాతీయంవినోదం
‘ఐమ్‌ గేమ్‌’.. రివ్యూ - Udayam
దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘ఐమ్‌ గేమ్‌’ ఆసక్తికరమైన పాయింట్‌తో ఆకట్టుకుంటుంది. నియంత్రణలో లేని కుడి చేయి చేసే పనులు, ఫస్టాఫ్‌లోని థ్రిల్లింగ్‌ సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. దుల్కర్‌ నటన, జేక్స్‌ బిజోయ్‌ సంగీతం మెప్పిస్తాయి. అయితే సెకండాఫ్‌లోని ఫ్లాష్‌బ్యాక్‌, సాగదీత సన్నివేశాలు నిరాశపరుస్తాయి. నిడివి తగ్గించి ఉంటే సినిమా మరింత షార్ప్‌గా ఉండేది.

Comments

G
Loading comments...