వార్తలకు తిరిగి వెళ్లండి

ఇల్లంతకుంట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన వుట్కూరి వెంకట రమణ రెడ్డి, వైస్ చైర్మన్ యాస తిరుపతి, నూతనంగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లకు ఇల్లంతకుంట సర్పంచ్ రాజు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా చైర్మన్ వుట్కూరి వెంకట రమణ రెడ్డి గారితో పాటు నూతన డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.
Comments
Loading comments...

