Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లు పూర్తయినా.. పంపిణీ ఏదీ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 12, 2026 6:54 PM శ్రీకాకుళంGeneral
ఇళ్లు పూర్తయినా.. పంపిణీ ఏదీ - Udayam
ఆముదాలవలస పట్టణ పేదలకు సొంతింటి కల నెరవేరడం లేదు. దశాబ్దం క్రితం టిడ్కో గృహాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీ పరిధిలో రూ.35.50 కోట్ల అంచనా వ్యయంతో 528 ఇళ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినా, ఇప్పటికీ లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ఇళ్లు అందలేదు. ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ లబ్ధిదారులు గృహాల కోసం ఎదురుచూస్తున్నారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...