Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇళ్లలో చోరీలు.. నలుగురు అరెస్ట్

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 3:58 PM జగిత్యాలGeneral
ఇళ్లలో చోరీలు.. నలుగురు అరెస్ట్ - Udayam
అర్పపెల్లి గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు చోరీ చేసిన కేసుతో పాటు పలు ప్రాంతాల్లో బైక్‌ల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను సారంగాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 18న అర్పపెల్లిలో జరిగిన చోరీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, శుక్రవారం ఎక్స్‌రోడ్ వద్ద అనుమానాస్పద సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు వెల్లడైంది.

Comments

G
Loading comments...