వార్తలకు తిరిగి వెళ్లండి

తిర్యాణి మండలం రొంపల్లి జీపీ పరిధిలోని కోలాంగూడలో 24 ఆదివాసీ కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో ఒక్క కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. పూరి గుడిసెల్లో నివసిస్తుండగా వర్షం పడితే నీరు ఇళ్లలోకి వస్తోందని వాపోయారు. సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ను కోరారు.
Comments
Loading comments...

