వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాల మండలం నారగల్లు పంచాయతీ సీఎం కండ్రిగలోని తాటికుంట చెరువు వద్ద అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో దాడి చేసి రెండు లారీలను సీజ్ చేశారు.
నారగల్లుకు చెందిన ఉమాపతి అలియాస్ విక్కీ ఇసుకను అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 20 రోజులుగా రాణిపేట, వేలూరు తదితర ప్రాంతాలకు ఇసుక తరలించినట్లు పేర్కొన్నారు. టిప్పర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

