Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కొత్త రూట్లు

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 3:11 PM చిత్తూరుGeneral
రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కొత్త రూట్లు - Udayam
పోలీసులు, విజిలెన్స్‌ దాడులు ముమ్మరం చేయడంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా ముఠాలు స్థావరాలు మారుస్తున్నాయి. రేణిగుంట, శ్రీకాళహస్తి నుంచి సూళ్లూరుపేట, సత్యవేడు, నగరి ప్రాంతాలకు దందాను మార్చినట్లు సమాచారం. పేదలకు ఇచ్చే బియ్యాన్ని కిలోకు రూ.15-18కు కొనుగోలు చేసి, తమిళనాడు, కర్ణాటకలో రూ.40 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక నేతలు, ప్రజాప్రతినిధుల అండతో దందా సాగుతోందని ఆరోపణలు ఉన్నాయి.

Comments

G
Loading comments...