Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ తవ్వకాలతో గుట్టలకు ముప్పు

Follow Udayam on Google
రచన దేవి Jul 28, 2026 10:41 AM ఆదిలాబాద్General
అక్రమ తవ్వకాలతో గుట్టలకు ముప్పు - Udayam
ఆదిలాబాద్‌ జిల్లాలో గుట్టమట్టి, మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండి పడుతోందని అంటున్నారు. ఉట్నూరు, నేరడిగొండ తదితర మండలాల్లో గుట్టలు, చెరువుల్లో తవ్వకాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...