వార్తలకు తిరిగి వెళ్లండి

మరిగడి గ్రామంలో అక్రమ మద్యం, బెల్టు షాపుల నియంత్రణకు గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తే ఇళ్ల విద్యుత్, నల్లా కనెక్షన్లు తొలగిస్తామని పాలకవర్గం నిర్ణయించింది.
సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ తీర్మానం చేశారు. బెల్టు షాపులను మూసివేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.
Comments
Loading comments...

