Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డైవర్షన్ కోసమే అక్రమ కేసులు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 2:40 PM పశ్చిమగోదావరి General
డైవర్షన్ కోసమే అక్రమ కేసులు - Udayam
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై మద్యం రవాణాలో అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. తణుకు వైసీపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల దృష్టి మళ్లించేందుకే ఇలాంటి అక్రమ అరెస్టులకు తెరతీసిందని ప్రసాదరాజు విమర్శించారు.

Comments

G
Loading comments...