వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ రహదారి-16 వెంట లారీల నుంచి డీజిల్‌ను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డ్రైవర్లు యజమానులకు తెలియకుండా డీజిల్‌ను తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
తక్కువ ధరకు లభిస్తుండటంతో స్థానిక వాహనదారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమాలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
Comments
Loading comments...

