Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇటుకబట్టీల అక్రమ దందా

Follow Udayam on Google
సాయి తేజ Jul 20, 2026 6:56 AM తూర్పుగోదావరి General
ఇటుకబట్టీల అక్రమ దందా - Udayam
జిల్లాలో ఇటుకబట్టీల నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలు ఉల్లంఘించి, ఎలాంటి అనుమతులు లేకుండా 400కు పైగా బట్టీల్లో మట్టి తవ్వకాలు జరుపుతూ ఇటుకలను తయారు చేస్తున్నారు. మండపేట, రాయవరం తదితర మండలాల్లోని బట్టీల నుంచి వచ్చే కాలుష్యంతో ప్రజలు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు దీనిపై తనిఖీలు చేపట్టారు.

Comments

G
Loading comments...